ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు శుభవార్త చెప్పింది. కేవలం 15% ప్రీమియంతో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు బీమా. అర్హతలు, ప్రీమియం, దరఖాస్తు వివరాలు తెలుసుకోండి.