శ్రీశైలం భక్తులకు తృటిలో ప్రమాదం తప్పింది – మంటల్లో కాలిన కారు, ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం

శ్రీశైలం వెళ్తున్న భక్తుల కారు నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో మంటల్లో కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.

గోవా నిశ్చితార్థం కోసం రెండు విమానాలు బుక్ చేసిన తెలంగాణ కుటుంబం – గ్రామస్తులకు ప్రత్యేక అనుభవం

నాగర్‌కర్నూల్ జిల్లా మేకల కుటుంబం తమ కుమారుడి నిశ్చితార్థానికి గ్రామస్థులు, బంధువులు, రైతు కుటుంబాలతో కలిసి రెండు విమానాల్లో గోవాకు ప్రయాణం చేయించి అందరికీ ప్రత్యేక అనుభవం కల్పించింది.