ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ ప్రత్యేక బహుమతి. ప్రతి క్రీడాకారిణికి కొత్త టాటా సియెర్రా SUVని బహుమతిగా అందజేస్తున్న సంస్థ. రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు.
Tag: ద్రౌపది ముర్ము
ఇండోర్‌కు మరోసారి గర్వకారణం – స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఎనిమిదోసారి అగ్రస్థానం | ఏపీ నుంచి ఐదు నగరాలకు ఘనత
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ఫలితాల్లో ఇండోర్ వరుసగా ఎనిమిదోసారి దేశ అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. ఏపీ నుంచి విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతులకు ప్రత్యేక అవార్డులు లభించాయి.