గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 23 ఏళ్లుగా కోతుల బెడద నుంచి విద్యార్థులు, సిబ్బందిని రక్షిస్తున్న దేవయ్య అంకితభావం ప్రత్యేక కథ. సైకిల్‌పై కొండముచ్చుతో గస్తీ కాస్తూ కోతులను తరిమికొడుతున్న ఆయన ప్రయాణం ఎలా ప్రారంభమైందో తెలుసుకోండి.