బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష తీర్పు—నవంబర్ 17 తేదీపై రాజకీయ వివాదం ఎందుకు?

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై ICT విధించిన మరణశిక్ష తీర్పు అంతర్జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. తీర్పు కోసం ఆమె వివాహ వార్షికోత్సవ రోజైన నవంబర్ 17నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ నిర్ణయంపై రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా? పూర్తి వివరాలు చదవండి.

పొరుగుదేశాల్లో రాజకీయ సంక్షోభాలు – శ్రీలంక నుంచి నేపాల్ వరకు తిరుగుబాట్లు

శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్‌లలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు ఎలా ప్రభుత్వాలను కూల్చేశాయో ప్రత్యేక విశ్లేషణ. భారతీయులు తప్పక చదవాల్సిన కథనం.