హిడ్మా హత్యపై మావోయిస్టుల డీకేఎస్‌జడ్‌సీ కార్యదర్శి వికల్ప్ సంచలన లేఖ విడుదల. దేవ్‌జీపై వచ్చిన ఆరోపణలను ఖండించిన పార్టీ, హత్య వెనుక నలుగురి కుట్ర ఉందని ఆరోపణలు.
Tag: దండకారణ్యం
మావోయిస్టు ఉద్యమం చరమరేఖకు దూసుకెల్లుతోందా? — పెద్ద లొంగుబాట్లు, కేంద్ర ఆపరేషన్ ఫలితాలు
మావోయిస్టు ఉద్యమం దేశంలో చరమరేఖకు చేరుకుంటుందా? ఆపరేషన్ ‘కగార్’తో కేంద్ర ప్రభుత్వం భారీ దెబ్బ కొట్టింది. అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నతోపాటు వందల మంది లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టు నేతల వివరాలు, ఉద్యమ భవిష్యత్తు పై విశ్లేషణ.
అలిపిరి దాడి, ఉమేశ్ చంద్ర హత్య వెనుక సూత్రధారి మావోయిస్టు ఆశన్న లొంగుబాటు – మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ
అలిపిరి దాడి, ఉమేశ్ చంద్ర హత్య, మాధవరెడ్డి హత్య వంటి కేసుల్లో కీలక పాత్ర పోషించిన మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగిపోయారు. ఆయన లొంగుబాటు మావోయిస్టు ఉద్యమ చరిత్రలో పెద్ద మలుపు.
ఛత్తీస్‌గఢ్‌లో చారిత్రాత్మక మావోయిస్టుల లొంగుబాటు – దండకారణ్యంలో 200 మంది హింసకు వీడ్కోలు
ఛత్తీస్‌గఢ్‌లో దండకారణ్యం ప్రాంతానికి చెందిన 200 మంది మావోయిస్టులు సీఎం విష్ణు దేవ్ సాయి సమక్షంలో లొంగిపోయారు. ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల కృషితో ఈ చారిత్రాత్మక పరిణామం సాధ్యమైంది.