ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 442కు చేరింది. వందల మంది కనిపించకపోవడంతో మరింత ప్రాణనష్టం ఆశంక. థాయిలాండ్, మలేషియా, శ్రీలంక కూడా వరదలతో దెబ్బతిన్నాయి.