టిడిపి నాయకత్వం నారా లోకేష్‌కి అప్పగించే సమయం దగ్గరపడిందా? చంద్రబాబు నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. లోకేష్‌ ఇమేజ్‌, పార్టీ భవిష్యత్‌పై విశ్లేషణ.