తెలంగాణలో వర్షాల బీభత్సం కొనసాగుతోంది. నేడు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేతతో మూసీ నది ఉగ్రరూపం. లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు చర్యలు ముమ్మరం.