మైనర్ కూతురిపై పలుమార్లు లైంగికదాడి చేసి గర్భావతిని చేసిన తండ్రి.

గద్వాలలో తండ్రి తన 16 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసాడు. మొదటి భార్య సహకారం చేసి బాలికకు అబార్షన్ చేయించింది. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

మంట కలిసిపోతున్న మానవ సంబంధాలు – అత్తపై కోడలి దారుణం, ఆస్తి కోసం మామపై అల్లుడు దారుణం

విశాఖపట్నంలో అత్తను దొంగ-పోలీసు ఆట పేరుతో హత్య చేసిన కోడలు, వికారాబాద్‌లో ఆస్తి కోసం మామపై పెట్రోలు పోసిన అల్లుడు – మానవ సంబంధాలను కుదిపేసే రెండు దారుణ ఘటనలు.