కర్రెగుట్టల్లో మరోసారి తుపాకీ గర్జనలు – మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఉత్కంఠభరిత కాల్పులు

ఛత్తీస్‌గడ్–తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మరోసారి మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య కాల్పులు జరిగాయి. సుమారు గంట పాటు కొనసాగిన ఈ ఘటనలో ఇరువైపులా ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

గోవా నిశ్చితార్థం కోసం రెండు విమానాలు బుక్ చేసిన తెలంగాణ కుటుంబం – గ్రామస్తులకు ప్రత్యేక అనుభవం

నాగర్‌కర్నూల్ జిల్లా మేకల కుటుంబం తమ కుమారుడి నిశ్చితార్థానికి గ్రామస్థులు, బంధువులు, రైతు కుటుంబాలతో కలిసి రెండు విమానాల్లో గోవాకు ప్రయాణం చేయించి అందరికీ ప్రత్యేక అనుభవం కల్పించింది.

తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి: మల్లికార్జున ఖర్గే ఆందోళన

తెలంగాణలో రేవంత్‌రెడ్డి పాలనపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే ఇచ్చిన హామీల అమలు, మంత్రుల మధ్య విభేదాలు, బీసీ రిజర్వేషన్ల సమస్యల కారణంగా పార్టీకి తీవ్రమైన ప్రతికూలత ఏర్పడినట్లు విశ్లేషణ.

తెలంగాణ ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు — లెక్కల్లో లేని రూ. 4.18 లక్షల నగదు స్వాధీనం

తెలంగాణలో ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా అక్రమ వసూళ్లు చేస్తున్న అధికారుల వద్ద రూ. 4.18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ ప్రభుత్వం కు నివేదిక సమర్పించింది.

మావోయిస్టు ఉద్యమం చరమరేఖకు దూసుకెల్లుతోందా? — పెద్ద లొంగుబాట్లు, కేంద్ర ఆపరేషన్ ఫలితాలు

మావోయిస్టు ఉద్యమం దేశంలో చరమరేఖకు చేరుకుంటుందా? ఆపరేషన్ ‘కగార్’తో కేంద్ర ప్రభుత్వం భారీ దెబ్బ కొట్టింది. అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నతోపాటు వందల మంది లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టు నేతల వివరాలు, ఉద్యమ భవిష్యత్తు పై విశ్లేషణ.