ట్రాయ్-డాట్ కలసి కొత్త CNAP ఫీచర్‌ను తీసుకువస్తున్నాయి. ఇకపై ట్రూకాలర్ అవసరం లేదు. కాల్ చేసే వ్యక్తి పేరు నేరుగా ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. పూర్తి వివరాలు ఇక్కడ.
Tag: టెక్నాలజీ వార్తలు
Google AI సెర్చ్ సేవలు ఇప్పుడు తెలుగు సహా ఏడు భారతీయ భాషల్లో అందుబాటులోకి
గూగుల్ తన ఏఐ ఆధారిత సెర్చ్ అనుభవాన్ని తెలుగు సహా ఏడు భారతీయ భాషల్లో విస్తరించింది. కొత్తగా పరిచయం చేసిన ‘సెర్చ్ లైవ్’ ఫీచర్ ద్వారా వాయిస్, కెమెరాతో నేరుగా సెర్చ్ చేయవచ్చు.
పిన్ లేకుండా యూపీఐ చెల్లింపులు – ఫేస్ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్‌తో కొత్త సదుపాయం
యూపీఐ పేమెంట్స్‌లో విప్లవాత్మక మార్పు! ఇక పిన్ నంబర్ అవసరం లేదు. ఫేస్ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్‌తోనే యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయం తీసుకొచ్చింది NPCI. పూర్తి వివరాలు తెలుసుకోండి.