జగన్ రైతు పరామర్శ యాత్ర – వాస్తవాలకన్నా అబద్ధాలే ఎక్కువ, ప్రజల్లో వ్యంగ్యానికి గురైన వైసీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుపాను అనంతరం నిర్వహించిన రైతు పరామర్శ యాత్ర ప్రజల్లో వ్యంగ్యానికి గురైంది. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, స్థిరీకరణ నిధి వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజధాని గ్రామాల్లో రైతు కూలీ పింఛన్ల పునరుద్ధరణ – చంద్రబాబు, పవన్, లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు

రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు తిరిగి రైతు కూలీ పింఛన్లు పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం. రూ.5,000 చొప్పున మంజూరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌కు ప్రజల నుంచి ధన్యవాదాలు.