హీరోయిన్ రాశి లవ్ స్టోరీ: అసిస్టెంట్ డైరెక్టర్‌ని నేనే ప్రపోజ్ చేశా – 20 ఏళ్ల పెళ్లి జీవితం ఆసక్తికర విషయాలు

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగులు విరజిమ్మిన రాశి తన లవ్ స్టోరీని పంచుకుంది. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌ని నేనే ప్రపోజ్ చేశా అంటూ ఆమె చెప్పిన వివాహ గాథ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ప్రముఖ నటి సదా ఇంట్లో విషాదం – తండ్రి మరణం పై భావోద్వేగ పోస్ట్

ప్రముఖ నటి సదా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సయ్యద్ కన్నుమూశారు. వారం రోజుల తర్వాత సోషల్ మీడియాలో పెట్టిన సదా భావోద్వేగ పోస్ట్ అభిమానులను కదిలిస్తోంది.