కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా జర్నలిస్ట్ సంఘాలు గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించాయి. రద్దు చేసిన కార్మిక చట్టాల పునరుద్ధరణకు డిమాండ్.
Tag: జూలై 9 బంద్
భారత్ బంద్ 2025: బ్యాంకులు, ఫ్యాక్టరీలు మూత – కీలక రంగాల్లో సేవలకు అంతరాయం
జూలై 9న దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. బ్యాంకింగ్, పోస్టల్, ప్రభుత్వ రంగ సేవలకు తీవ్ర అంతరాయం. విద్యాసంస్థలు, అత్యవసర సేవలు యథాతథంగా పనిచేస్తున్నాయి. పూర్తి వివరాలు…