మావోయిస్టు లొంగుబాట్లు కొనసాగుతున్న తరుణంలో, కీలక కమాండర్ హిడ్మా కూడా లొంగిపోబోతున్నాడనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఆయన సరెండర్ అయితే మావోయిస్టు ఉద్యమం దాదాపుగా ముగిసినట్టేనని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
Tag: జాతీయ వార్తలు
మావోయిస్టు ఉద్యమం చరమరేఖకు దూసుకెల్లుతోందా? — పెద్ద లొంగుబాట్లు, కేంద్ర ఆపరేషన్ ఫలితాలు
మావోయిస్టు ఉద్యమం దేశంలో చరమరేఖకు చేరుకుంటుందా? ఆపరేషన్ ‘కగార్’తో కేంద్ర ప్రభుత్వం భారీ దెబ్బ కొట్టింది. అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నతోపాటు వందల మంది లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టు నేతల వివరాలు, ఉద్యమ భవిష్యత్తు పై విశ్లేషణ.
అమిత్ షాకు మావోయిస్టుల లేఖ: ఎన్‌కౌంటర్లు ఆగితేనే ఆయుధాలు వదులుతామని షరతు
సీపీఐ (మావోయిస్టు) ప్రతినిధి అభయ్ పేరిట కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంచలన లేఖ. ఆపరేషన్ కగార్ నిలిపి వేస్తే, ఎన్‌కౌంటర్లు ఆపితే మావోయిస్టులు ఆయుధాలు వదిలేస్తామని ప్రకటన. ఈ లేఖపై ప్రజా సంఘాల అనుమానాలు.
ఒడిశాలో షాకింగ్ ఘటన – చనిపోయిందనుకున్న బామ్మ లేచి కూర్చుంది
ఒడిశాలోని పూరీలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. మృతిచెందిందని భావించి చితిని సిద్ధం చేసిన కుటుంబ సభ్యులను షాక్‌కు గురుచేస్తూ 86 ఏళ్ల వృద్ధురాలు చితిపై నుంచి లేచి కూర్చుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.