గుజరాత్‌లో విద్యుదాఘాతానికి గురైన పాముకు మౌత్-టు-మౌత్ సీపీఆర్… రక్షకుడు ముఖేష్ వైరల్

గుజరాత్‌ వల్సాద్‌లో విద్యుదాఘాతానికి గురైన పామును వన్యప్రాణి రక్షకుడు ముఖేష్ వయాడ్ మౌత్-టు-మౌత్ సీపీఆర్ వేచి ప్రాణం పోశాడు. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు ఇక్కడ చూడండి.

మావోయిస్టుల సంచలన నిర్ణయం: కూంబింగ్ ఆపితే ఆయుధ విరమణ తేదీ ప్రకటించనున్న మావోయిస్టులు

మావోయిస్టులు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసి ఆయుధాలు వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆపరేషన్ కగార్ కూంబింగ్ నిలిపితే ఆయుధ విరమణ తేదీని వెల్లడిస్తామని తెలిపారు. ఈ సంచలన లేఖ జాతీయస్థాయిలో ఆసక్తి రేపుతోంది.

రూ.10 లక్షలు దొరికినా ఒక్క రూపాయి తీసుకోలేదు! ముంబై పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయితీతో దేశం షాక్!

ముంబై పారిశుద్ధ్య కార్మికురాలు అంజు మనే చెత్తలో దొరికిన రూ.10 లక్షల బ్యాగ్‌ను నిజాయితీతో యజమానికి తిరిగిచ్చి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

జమ్మూ కశ్మీర్‌లో నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు – ఏడుగురు మృతి, 30 మంది గాయాలు

జమ్మూ కశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు. 360 కిలోల పేలుడు పదార్థాల నిల్వ సమయంలో జరిగిన ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది.

ముంబై ఆటో డ్రైవర్ నిజాయతీకి నిదర్శనం – రూ.16 లక్షల బంగారు నగలు యజమానికి క్షేమంగా అప్పగింపు

ముంబైకి చెందిన ఆటో డ్రైవర్ సంతోష్ శిర్కే నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు. ప్రయాణికురాలు మర్చిపోయిన రూ.16 లక్షల బంగారు నగలను యజమానికి తిరిగి ఇచ్చి అందరి ప్రశంసలు పొందాడు. పోలీసులు సన్మానించారు.

ఒకే చితిపై నలుగురు స్నేహితుల అంత్యక్రియలు – హర్యానాలో హృదయ విదారక ఘటన

హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‌లో నలుగురు స్నేహితులు ఒకే ప్రమాదంలో మరణించారు. చిన్నప్పటి నుంచీ విడదీయరాని ఈ స్నేహితుల అంత్యక్రియలు ఒకే చితిపై జరగడంతో గ్రామమంతా కన్నీటి వాతావరణంలో మునిగిపోయింది.

ఆటో డ్రైవర్ నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన రాహుల్ తనేజా – కొడుకి కోసం రూ.31 లక్షల ఫ్యాన్సీ కారు నంబర్ కొనుగోలు

జైపూర్ వ్యాపారవేత్త రాహుల్ తనేజా తన కొడుకు ఆడి కారు కోసం రూ.31 లక్షలకు వీఐపీ నంబర్ కొనుగోలు చేశారు. ఆటో డ్రైవర్‌గా ప్రారంభమైన ఆయన జీవితం ఎలా కోటీశ్వరుడిగా మారిందో తెలుసుకోండి.

ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టుల లొంగుబాటు – సుక్మాలో భారీ ఆయుధ కర్మాగారం ధ్వంసం

ఆపరేషన్ కగార్ కింద ఛత్తీస్‌గఢ్ సుక్మాలో మావోయిస్టుల భారీ ఆయుధ తయారీ కర్మాగారం DRG బలగాల చేత ధ్వంసం అయ్యింది. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారంతో గుర్తించిన ఈ స్థావరంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం.

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలుప్రమాదం – 10 మంది మృతి, పలువురికి గాయాలు

ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ జిల్లాలో లాల్‌ఖాదన్ సమీపంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టడంతో 10 మంది మృతి చెందారు. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి స్పందించారు.

సుప్రీంకోర్టు ఆగ్రహం: వీధికుక్కల నియంత్రణలో రాష్ట్రాల నిర్లక్ష్యం పట్ల ఘాటైన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చర్యల నివేదికలు సమర్పించకపోవడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రజల భద్రతను కాపాడే బాధ్యత ప్రభుత్వాలదేనని కోర్టు స్పష్టం చేసింది.