కుటుంబ పెద్ద మరణిస్తే పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా కేంద్రం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.20,000 సాయం లభిస్తుంది. ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.