టీమిండియాకు విజయం తిలకం: తెలుగోడు తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. తెలుగు స్టార్ తిలక్ వర్మ (69) అజేయ హాఫ్ సెంచరీతో జట్టుకు విజయ తిలకం కుదుర్చాడు.*

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన 5 యార్కర్ బౌలర్లు – క్రికెట్‌లో కాళ్లను గుబేలు పెట్టిన వేగవంతుల గాథ

క్రికెట్‌లో యార్కర్ బౌలింగ్ అంటే బ్యాట్స్‌మెన్‌కి పీడకల. జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, మిచెల్ స్టార్క్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ లాంటి ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు తమ ప్రాణాంతక యార్కర్లతో క్రికెట్‌లో అజరామరులయ్యారు. వీరి బౌలింగ్ శైలి, రికార్డులు, క్రికెట్‌లో చూపిన ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.