మంగళగిరి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం – జర్నలిస్టులకు సభ్యత్వ రశీదుల అందజేత

మంగళగిరి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై చర్చించడంతో పాటు సభ్యత్వ రశీదుల అందజేత కార్యక్రమం నిర్వహించారు.

కర్నూలు జిల్లా గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులు

కర్నూలు జిల్లా గ్రామీణ విలేఖరుల కోసం సెప్టెంబర్ 13,14 తేదీల్లో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పునశ్చరణ తరగతులు జరగనున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా, AI, క్రైమ్ రిపోర్టింగ్, గ్రామీణ కథనాలు, పత్రికా భాష తదితర అంశాలపై సీనియర్ జర్నలిస్టులు శిక్షణ ఇస్తారు.