2029 ఎన్నికల లక్ష్యంగా జనసేన కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి క్రమశిక్షణకు విఘాతం కలిగించే నేతలను పక్కన పెడుతూ పవన్ కళ్యాణ్ కీలక సంకేతాలు పంపుతున్నారు.