17 ఏళ్ల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్‌కు వెళ్లిన జగిత్యాల జిల్లా వ్యక్తి నరేశ్‌ ఐదేళ్ల క్రితమే మరణించాడని ఇప్పుడు తెలిసింది. బహ్రెయిన్‌లో మార్చురీలో మృతదేహం గుర్తింపు పొందింది.