శ్రీకాకుళం జిల్లాలోని కూర్మా గ్రామం ఆధునికతకు దూరంగా సహజ జీవనాన్ని కొనసాగిస్తోంది. విద్యుత్‌, మొబైల్‌, ఇంటర్నెట్‌ లేకుండా ప్రశాంత జీవితం గడిపే ఈ గ్రామం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.