బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, శాస్త్రవేత్తలు చెత్త తిని 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేసే కుప్రియోవిడస్ మెటాలీడ్యూరాన్స్ అనే అరుదైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఇది బయో-మైనింగ్, పర్యావరణ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తేవనుంది.