గుంటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌పై మంగళగిరి రూరల్ పోలీసులు దాడి. రూ.6.30 లక్షలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సహా పెద్ద ఎత్తున స్వాధీనం. ఐదుగురు అరెస్ట్.