గుంటూరు నిరుద్యోగ యువతకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఆరు నెలల పాటు ఉచిత శిక్షణ, ప్రాక్టీస్ టెస్టులు, మోడల్ పేపర్లు అందుబాటులోకి రానున్నాయి.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭