చలికాలంలో వేడి నీటి కోసం గీజర్ అవసరం తప్పదు. కానీ గ్యాస్ గీజర్ మంచిదా లేక ఎలక్ట్రిక్ గీజర్ కొనాలా? ఏది తక్కువ ఖర్చుతో వస్తుంది, ఏది ఎక్కువ భద్రత కల్పిస్తుంది, ఏది ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది – అన్నింటిపై పూర్తి వివరాలు తెలుసుకోండి.