ప్రపంచంలోనే అత్యంత పొడవైన 100 కిలోమీటర్ల చేతిరాత బైబిల్‌ను కేరళ త్రిసూర్‌లో ఆవిష్కరించారు. 2025 జూబ్లీ ఇయర్ సందర్భంగా 2,025 మంది భక్తుల చేతుల మీదుగా రూపొందిన ఈ మహాగ్రంథ విశేషాలు తెలుసుకోండి.