పట్టాభిపురం ప్రాంతంలో ప్రేమలో ఉన్న గోపి, లక్ష్మీ ప్రియాంక పెద్దల నిరాకరణతో తీవ్ర నిరాశకు గురై వేర్వేరు రోజుల్లో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.
Tag: క్రైమ్ న్యూస్
ఢిల్లీలో చైతన్యానంద అరెస్ట్ – విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు
ఢిల్లీలో శారదాపీఠం పేరుతో ఆశ్రమం, కాలేజీ నడిపిన చైతన్యానంద స్వామిజీని పోలీసులు అరెస్టు చేశారు. 17 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆగ్రాలోని హోటల్‌లో దాక్కున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు.
బాపట్లలో భారీ చోరీ: కంటైనర్ నుంచి 255 ల్యాప్‌టాప్‌లు మాయం – విలువ రూ.1.85 కోట్లు
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద భారీ చోరీ జరిగింది. ముంబయి నుంచి చెన్నైకి తరలిస్తున్న కంటైనర్ నుంచి దుండగులు 255 ల్యాప్‌టాప్‌లను అపహరించారు. విలువ రూ.1.85 కోట్లు. పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు.
బాపట్లలో బైక్ దొంగతనాల గ్యాంగ్‌గా మారిన ఇంజనీరింగ్ విద్యార్థులు: 16 బుల్లెట్లు స్వాధీనం
బాపట్ల జిల్లాలో ఇంజనీరింగ్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు బైక్ దొంగతనాల గ్యాంగ్‌గా మారిన సంఘటన కలకలం రేపింది. 16 బుల్లెట్ బైక్‌లు దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు.