ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మి భర్త, పిల్లలను వదిలి ఏపీకి వచ్చిన వివాహితకు షాకింగ్ అనుభవం ఎదురైంది. మోసపోయానని గ్రహించిన ఆమెను కుటుంబ సభ్యులు, పోలీసుల సహాయంతో సురక్షితంగా తిరిగి తీసుకువచ్చారు.
Tag: క్రైమ్ న్యూస్ తెలుగు
బెంగళూరులో మైనర్ బాలిక తల్లిని హత్య చేసిన షాకింగ్ ఘటన – ప్రేమకు అడ్డుగా ఉందని దారుణానికి ఒడిగట్టింది
బెంగళూరులో 17 ఏళ్ల బాలిక తన తల్లిని హత్య చేసిన ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ప్రేమ సంబంధం అడ్డొచ్చిందనే కోపంతో బాలిక, తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు.