మరిదితో వివాహేతర సంబంధం… భర్తను గొడ్డలితో నరికి హత్య చేసిన భార్య – మహారాష్ట్రలో దారుణం

మహారాష్ట్రలోని జల్నా జిల్లా సోమ్తానాలో వివాహేతర సంబంధం ఘోర హత్యకు దారితీసింది. మరిదితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య, తన భర్తను గొడ్డలితో నరికి చంపిన ఘటన వివరాలు ఇక్కడ చదవండి.

Viral Video: అహ్మదాబాద్‌లో షాపు యజమాని 25 సెకన్లలో మహిళపై 20 చెంప దెబ్బలు!

అహ్మదాబాద్‌లో దొంగతనానికి ప్రయత్నించిన మహిళపై షాపు యజమాని ఘోరంగా దాడి చేసి, 25 సెకన్లలో 20 సార్లు చెంప దెబ్బలు కొట్టాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్.

స్వలింగ సంబంధం కోసం బిడ్డను హతమార్చిన తల్లి – కృష్ణగిరి జిల్లాలో సంచలనం

కృష్ణగిరి జిల్లాలో ఓ తల్లి తన స్వలింగ సంబంధం కోసం కేవలం 6 నెలల పసికందును గొంతు నులిమి చంపిన దారుణం. భారతి, సుమిత్రల మధ్య లెస్బియన్ అఫైర్ భయంకరమైన మలుపు తీసుకుంది.

గిద్దలూరులో అమానుష ఘటన: బాత్రూమ్‌లో శిశువుకు జన్మనిచ్చి బకెట్‌లో వదిలేసిన తల్లి

ప్రకాశం జిల్లా గిద్దలూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాత్రూమ్‌లోనే ప్రసవించింది. పుట్టిన శిశువును బకెట్‌లో వదిలేసి వెళ్లిపోయిన తల్లిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఆధారంగా గాలిస్తున్నారు.