2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌పై సాధించిన చారిత్రక విజయానికి 18 ఏళ్లు. యువరాజ్, ఇర్ఫాన్, ఉతప్ప జ్ఞాపకాలు పంచుకున్నారు.