సంక్రాంతి కోడిపందేలపై ఏపీ హైకోర్టు కొరడా.. జూదం, జంతుహింసపై కఠిన చర్యలు

సంక్రాంతి పండగ సందర్భంగా కోస్తా జిల్లాల్లో జరిగే కోడిపందేలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూదం, జంతుహింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం – ఆంధ్రప్రదేశ్‌పై భారీ వర్షాల ముప్పు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రూపుదిద్దుకుంది. రాబోయే రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ముప్పు.