అధిక రక్తపోటు ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. జీవనశైలి మార్పులతో పాటు ఏడాదికి రెండు సార్లు తీసుకునే కొత్త ఇంజెక్షన్‌తో బీపీని సమర్థంగా నియంత్రించవచ్చని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.