ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మి భర్త, పిల్లలను వదిలి ఏపీకి వచ్చిన వివాహితకు షాకింగ్ అనుభవం ఎదురైంది. మోసపోయానని గ్రహించిన ఆమెను కుటుంబ సభ్యులు, పోలీసుల సహాయంతో సురక్షితంగా తిరిగి తీసుకువచ్చారు.