తెలంగాణలో గురుకుల పాఠశాలలకు కోడిగుడ్ల ధర పెంపులో రూ.600 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. జీవో నెం.17పై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.