కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని 11 మంది మృతి చెందారు. బైక్‌ను ఢీకొనడం వల్ల కేబుల్ తెగి మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉండగా, ఇన్సూరెన్స్ గడువు ముగిసిన బస్సు నడిపారని షాకింగ్ వివరాలు బయటపడ్డాయి.
Tag: కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలులో విషాదం: అగ్నికి ఆహుతైన కావేరి ట్రావెల్స్ బస్సు – 20 మందికి పైగా మృతి
కర్నూలు జిల్లాలో కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా మృతి. రాత్రి ప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. సీఎం చంద్రబాబు, జగన్, రేవంత్ విచారం వ్యక్తం చేశారు.