పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ సంచలన విజయం సాధించింది. 6,050 ఓట్ల తేడాతో లతారెడ్డి విజయం, హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోవడం వైసీపీకి పెద్ద షాక్‌గా మారింది. జగన్ సొంతగడ్డలో ఈ ఓటమి రాజకీయంగా ఎందుకు కీలకం? పూర్తి వివరాలు చదవండి.