జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత రాజకీయ పార్టీల విచిత్ర చర్యలు బహిర్గతమయ్యాయి. డబ్బు తీసుకుని ఓటు వేయని వారిపై ఒత్తిడి, బస్తీలు–అపార్ట్‌మెంట్లలో కలకలం.