ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. మార్చి 2026 నాటికి 10 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 9.5 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.