యూట్యూబ్ మానిటైజేషన్ నిబంధనల్లో జూలై 15, 2025 నుంచి భారీ మార్పులు. కాపీ చేసిన కంటెంట్, ఏఐ ఆధారిత వీడియోలు, టెంప్లేట్ వీడియోలకు ఇక ఆదాయం ఉండదు. ఒరిజినల్, విలువ కలిగిన కంటెంట్‌కే ప్రాధాన్యం.