ఏఐపై జెఫ్రీ హింటన్ సంచలన హెచ్చరికలు: ఉద్యోగ సంక్షోభం తప్పదన్న విశ్లేషణ

ఏఐ వృద్ధితో భారీ నిరుద్యోగం తప్పదని జెఫ్రీ హింటన్ హెచ్చరిస్తూ, బిల్ గేట్స్–ఎలాన్ మస్క్ ఆశావహ అంచనాలను తప్పుబట్టారు. ఈ మార్పు సమాజంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆయన వ్యాఖ్యనం.

భారత్‌లో పత్రికా స్వేచ్ఛపై సెన్సార్? కేంద్రంపై ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ తీవ్ర ఆరోపణలు

ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ సెన్సార్‌షిప్ ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. రాయిటర్స్ ఖాతా సహా వేలాది ఖాతాలను బ్లాక్ చేయాలన్న ఆదేశాలపై ‘ఎక్స్’ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.