ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నాలుగు దశల్లో జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని షెడ్యూల్‌ను ప్రకటించారు. అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు దశలవారీగా ప్రక్రియ కొనసాగనుంది.
Tag: ఎన్నికల షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాజకీయ సమరం: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇవి ఎన్డీఏ–వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మున్సిపల్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల ప్రక్రియ, కీలక రాజకీయ పరిణామాలపై పూర్తి వివరాలు.