రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుండి ఉపేంద్ర బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదలైంది. నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్.
Tag: ఉపేంద్ర
ప్రముఖ నటుడు ఉపేంద్ర దంపతులు సైబర్ మోసగాళ్ల బారిన పడిన ఘటన
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారు. డెలివరీ పేరుతో ఫోన్ చేసి వారి మొబైల్ ఫోన్లు హ్యాక్ చేశారు. ఈ ఘటనపై ఉపేంద్ర ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ, డబ్బు అడిగే మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు.
ఫస్ట్ డే ‘కూలీ’ టికెట్ ధర విని షాక్ అవుతున్న ఫ్యాన్స్ – ఏమి జరుగుతోంది చెన్నైలో?
చెన్నైలో రజినీకాంత్ ‘కూలీ’ సినిమా ఫస్ట్ డే టిక్కెట్లు బ్లాక్‌లో రూ.4,500కి అమ్మకం, ఫ్యాన్స్ ఆగ్రహం, తమిళనాడులో తెల్లవారుజామున షో నిషేధం, పక్క రాష్ట్రాల్లో హడావిడి – పూర్తి వివరాలు.