ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ జరిగింది. మంత్రి నారా లోకేష్ ప్రతిఏటా డీఎస్సీ, నవంబర్‌లో టెట్ నిర్వహిస్తామని ప్రకటించారు. మహిళలకు 49.9% రిజర్వేషన్, వన్ క్లాస్ వన్ టీచర్, నో బ్యాగ్ డే వంటి విద్యా సంస్కరణలను వివరించారు.
Tag: ఉపాధ్యాయ నియామకాలు
ఫ్యాక్షన్ నుంచి విద్య వైపు – కప్పట్రాళ్ల యువత విజయగాథ
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామం ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు ప్రతీకగా నిలిచింది. ఐపీఎస్ రవికృష్ణ దత్తత తీసుకున్న తర్వాత విద్యా ప్రేరణతో మార్పు చోటుచేసుకుంది. తాజా డీఎస్సీ-2025లో 8 మంది యువత ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం ఆ గ్రామానికి కొత్త గర్వకారణం.