దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం – ఇండియా బ్లాక్ అభ్యర్థిపై భారీ మెజారిటీ

ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిపై భారీ మెజారిటీ సాధించారు. ఆయన రాజకీయ ప్రయాణం, గవర్నర్ పదవులు, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార వివరాలు తెలుసుకోండి.

వెంకయ్య నాయుడు మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లోకి? ఢిల్లీలో వరుస భేటీలు – కొత్త చర్చలకు తెర

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో వరుస భేటీలతో మళ్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు, బిజెపి జాతీయ అధ్యక్ష పదవి పై చర్చలు జోరందుకున్నాయి.