కుక్క కాటు తర్వాత వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కుక్క కాటు తర్వాత మొదటి 15 నిమిషాలు కీలకం. గాయాన్ని శుభ్రపరచడం, యాంటీసెప్టిక్ వాడటం, బ్యాండేజ్ కప్పడం, వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.

జాగ్రత్త..! నరాల బలహీనతను సూచించే 5 హెచ్చరిక సంకేతాలు – ముందే గుర్తిస్తే మంచిది..!

నరాల బలహీనత శరీరాన్ని బలహీనంగా మార్చే దశల వైపు నెమ్మదిగా నడిపిస్తుంది. తిమ్మిర్లు, నొప్పులు, స్పర్శ మార్పులు వంటి లక్షణాలను ముందుగానే గుర్తిస్తే తీవ్ర సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.