ఆపరేషన్ సిందూర్ విజయానికి ఇస్రో శాటిలైట్‌లు కీలక సహకారం అందించాయి. 400 శాస్త్రవేత్తలు నిరంతరం పని చేసి, EOS–09, NavIC వంటి సాంకేతికతలతో భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసింది. గగనయాన్, చంద్రయాన్ వంటి భవిష్యత్ ప్రాజెక్టులతో భారత్ అంతరిక్ష రంగంలో మరింత బలపడుతోంది.
Tag: ఆపరేషన్ సిందూర్
గుంటూరు స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ — “మార్పు మన నుండే మొదలు కావాలి”
గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ ప్రసంగం. గాంధీ ఆలోచనలు, తెలుగు నేల వీరుల త్యాగాలు, ఉగ్రవాదంపై మోదీ చర్యలు, రాష్ట్ర అభివృద్ధి, సూపర్ సిక్స్ పథకాలు, విద్యా సంస్కరణలు వంటి అంశాలపై పూర్తి వివరాలు.