డిసెంబర్ 31లోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి – లేకపోతే జనవరి 1 నుంచి డియాక్టివ్!

పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే జనవరి 1, 2026 నుంచి పాన్ డియాక్టివేట్ అవుతుంది. ఈ ప్రక్రియ ఎలా చేయాలో, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోండి.

“అన్నదాత సుఖీభవలో డబ్బులు ఆగిపోయాయా? వెంటనే సంప్రదించాల్సిన నంబర్ ఇదే”

అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.7,000 రాకపోతే ఏమి చేయాలి? E-KYC, ఆధార్ లింక్, టోల్‌ఫ్రీ నంబర్ వివరాలు, చివరి తేదీ సమాచారం ఇక్కడ చదవండి.