ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కోతుల బెడదకు దేవయ్య వినూత్న పరిష్కారం

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 23 ఏళ్లుగా కోతుల బెడద నుంచి విద్యార్థులు, సిబ్బందిని రక్షిస్తున్న దేవయ్య అంకితభావం ప్రత్యేక కథ. సైకిల్‌పై కొండముచ్చుతో గస్తీ కాస్తూ కోతులను తరిమికొడుతున్న ఆయన ప్రయాణం ఎలా ప్రారంభమైందో తెలుసుకోండి.

జర్నలిజంలో డిప్లొమా కోర్సు సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల

సి.ఆర్. మీడియా అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు 2023-24 సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 11 నుంచి 14 వరకు నిర్వహించనున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం. దరఖాస్తు తేదీలు, ఫీజు వివరాలు, అర్హతలు తెలుసుకోండి.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థికి అంతర్జాతీయ పురస్కారం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫోటోగ్రఫీ విద్యార్థి పొలిబోయిన కృష్ణమూర్తికి అమెరికన్ “ఇమేజ్ కొలీగ్ సొసైటీ” అసోసియేట్ షిప్ అవార్డు. ఒడిశాలో బోండ గిరిజనుల జీవన శైలిపై పోర్ట్ఫోలియోకు ప్రపంచవ్యాప్త గుర్తింపు.